నీకు సిగ్గుందా.. హీరోయిన్‌పై స్నేహ భర్త కామెంట్
ప్రముఖ నటి స్నేహ భర్త ప్రసన్న.. నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమాలు ఇతర హీరోయిన్లు నటించేదాని కంటే భిన్నంగా ఉంటాయి. విలన్ అంటే ఎవరికైనా మగవాడే గుర్తొస్తాడు. కానీ విలన్ గెటప్స్ మేం కూడా వేసి చూపిస్తాం అని నిరూపించారు వరలక్ష్మి. ఎ…